Alia Bhatt: కుమార్తె ఫొటోలు తొలగించిన అలియా... 1 y ago

featured-image

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నటీమణుల్లో అలియా భట్ ఒకరు. తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన కుమార్తె ఫొటోలన్నిటినీ ఇన్స్టా నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD