Wasim Akram: సమయం, సందర్భం ఉండవా?: వసీం అక్రమ్ 1 y ago

featured-image

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ ను ఔట్ చేసినప్పుడు, పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అతణ్ని సాగనంపుతున్నట్లుగా సంజ్ఞ చేయడాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తప్పుబట్టాడు. "అదో అద్భుతమైన బంతి. కానీ అబ్రార్ సంబరాల మీదే నా అభ్యంతరం. దేనికైనా సమయం, సందర్భం ఉండవా? జట్టు గెలుస్తున్నప్పుడు సంబరాలు చేసుకుంటే పర్వాలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్ లభిస్తే వినయంగా ఉండాలి. కానీ అలా జరగలేదు. ఆ సంబరం అన్నింటినీ చంపేసింది. అయిదు పరుగులకు ఏడు వికెట్లు తీసినప్పుడు నేను అర్థం చేసుకోగలను. అబ్రార్ వ్యవహరించిన తీరు సరిగా లేదు.” అని అక్రమ్ తెలిపాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD