Abhishek Bachchan: యాక్టింగ్ వదిలేయాలనుకున్నా కానీ..! 1 y ago

featured-image

ఒకానొక సమయంలో తాను యాక్టింగ్ ని వదిలేయాలనుకున్నానని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అన్నారు. ఎంత ప్రయత్నించినా నటుడిగా ఆశించిన స్థాయికి చేరలేకపోవడం తనని ఎంతో బాధించిందని తెలిపారు. ఈ కారణంగానే ఓ సందర్భంలో కెరీర్ కి ఫుల్స్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నానని అభిషేక్ స్పష్టం చేశారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ మాటల వల్లే తాను ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని వ్యాఖ్యణించారు. తన తండ్రి మాటలు ఎప్పటికీ మర్చిపోనని ఆయన చెప్పారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD