Aamir Khan: ఫ్లాప్ అయితే ఏడ్చేస్తాను... ఆమిర్ ఖాన్ 1 y ago
ఇటీవలే నిర్వహించిన 60 అండ్ నాట్ డన్ - ది స్క్రీన్ అండ్ స్పాట్లైట్ అనే సెషన్లో ఆమిర్ మాట్లాడుతూ.. "నేను చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే ఫీల్ అయ్యి వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ రెండు వారాల పాటు డీప్రెషన్ కు గురవుతాను. ఒక్కోసారి బాగా ఏడ్చేస్తాను కూడా. ఆ సినిమాలో మనం చేసిన తప్పులేంటని చిత్రబృందంతో చర్చించి.. ప్రేక్షకులు మనకు ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్ధం చేసుకుని వాటిని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటాను. దాంతో నేను తర్వాత చెయబోయే సినిమాల్లో ఉత్సాహంగా నటిస్తాను." అన్నారు.