APPSC: ప్రాథమిక కీ పై అభ్యంతరాలను స్వీకరిస్తున్న ఏపీపీఎస్సీ! 1 y ago
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పేపర్-1, 2 పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుండి 27 లోపు ప్రశ్నలు, సమాధానాలపై అభ్యంతరాలుంటే ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే అభ్యంతరాలను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసింది.