ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లు ఆమోదం 1 y ago
AP : ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అమరావతిలో బిట్స్ ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. విశాఖలో AI, స్పోర్ట్ వర్సిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.