విశాఖలో నీతి ఆయోగ్ సౌజన్యంతో ఏపీ ఎంఎస్ఎంఈ వర్క్ షాప్ 1 y ago
AP: ఎంఎస్ఎంఈ వర్క్ షాప్ ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వర్క్ షాప్ లో నీతి ఆయోగ్ సలహాదారు సంజితి సింగ్ ,కలెక్టర్ పాల్గొన్నారు.పెట్టుబడిదారులకు అన్ని అనుమతులు ఒకే చోట వచ్చేలా కొత్త విధానం తీసుకొచ్చామని,అనుమతులు వేగవంతంగా వచ్చేలా పనిచేస్తున్నామని,పీ4 విధానం వేగంగా తీసుకెళ్లేందుకు సీఎం కృషి చేస్తున్నారు .ఎంఎస్ఎంఈ నిర్మిస్తున్నాం ఇప్పటికే ప్రదేశాలు గుర్తించామని. సేవల రంగంలో సాంకేతికత వినియోగించి ముందుకు సాగుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.