Group-2: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష..! 1 y ago
AP: ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 115 పరీక్ష కేంద్రాల్లో 92 శాతం హాజరు నమోదైంది. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష రద్దవుతుందన్న ఊహతో కొందరు అభ్యర్థులు ఆలస్యంగా చేరుకున్నారు. ప్రశ్నాపత్రం సాధారణంగా ఉంది. ఏపీపీఎస్సీ ప్రాథమిక 'కీ'ను వెబ్సైట్లో ఉంచి, అభ్యంతరాలను ఈ నెల 25 నుంచి 27లోపు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.