2011 జనగణన ప్రకారం ఎస్సీ వర్గీకరణ 1 y ago
AP: ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర యూనిట్‌గా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జనాభా గణన తర్వాత జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కమిషన్ ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణలో ఏ, బీ, సీ కేటగిరీలుగా, 200 రోస్టర్ పాయింట్లను విద్య, ఉద్యోగ నియామకాల్లో ప్రతిపాదించారు.