క్రికెట్ స్టేడియానికి వైఎస్సార్ పేరు తొలగింపుపై ఏసీఏ స్పందన ఇదే.. 1 y ago
AP: ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియానికి వైఎస్సార్ పేరు తొలగింపుపై వైఎస్సార్ సీపీ నేతలు భగ్గుమంటున్నారు. గురువారం స్టేడియం వద్ద ధర్నా చేస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. దీంతో స్టేడియం ప్రధాన ద్వారం వద్ద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం, పక్కనే బోర్డుపై వైఎస్సార్ పేరునూ తొలగించలేదని ఏసీఏ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు.