Group C: AAI వెస్ట్రన్ రీజియన్ గ్రూప్ 'C' ఉద్యోగాలు 1 y ago

featured-image

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విమానాశ్రయాలలోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేసేందుకు గ్రూప్ 'C' ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 18 నుండి 30 సంవత్సరాలు వయసుగల ITI, డిగ్రీ పట్టభద్రులు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 25 నుండి మార్చి 24, 2025 వరకు స్వీకరించబడతాయి. ఇది కేవలం వెస్ట్రన్ రీజియన్ అయినా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు గోవాలోని నివాసితులకు మాత్రమే. మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD