Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో 90 కోట్లకు పైగా వ్యూస్..! 1 y ago
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ రికార్డును భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అధిగమించారు. ఫైనల్ మ్యాచ్‌లకు వచ్చిన వ్యూస్ కంటే దాదాపు 15 రెట్లు ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను వీక్షించడం గమనార్హం. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనలు 90 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు 60 కోట్ల వీక్షణలు వచ్చాయి. ఇక తొమ్మిది నెలల వ్యవధిలోనే భారత్ రెండు ఐసీసీ ట్రోఫీలను దక్కించుకుంది.