Crazy News: మెగాస్టార్- అనిల్ రావిపూడి మూవీ పై ఓ క్రేజీ న్యూస్..! 1 y ago

featured-image

చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న మూవీ పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ మ్యూజిక్ పై తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇటీవలే అనిల్ చెప్పారు. ఈనేపథ్యంలో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోని ఈ మూవీ లో తీసుకున్నారు. అయితే ఊహించని విధంగా.. మెగాస్టార్ మూవీ కోసం ఆల్రెడీ భీమ్స్ నాలుగు సాంగ్స్ ఇచ్చేశాడని సమాచారం. దీంతో షూటింగ్ స్టార్ట్ కాకముందే 4 పాటలు పూర్తి చేశారా? అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD