Coast Guard: ఇండియన్ కోస్టు గార్డులో 300 ఉద్యోగాలు .. రూ.40 వేలు ప్రారంభ వేతనం 1 y ago

featured-image

ఇండియన్ కోస్టు గార్డు పదో తరగతి, ఇంటర్ అర్హతతో నావి పోస్టుల భర్తీకి 300 ఖాళీలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీనికి ఇంటర్ అర్హత అవసరం. 18-22 ఏళ్లలోపు పురుషులు మాత్రమే అర్హులు. అభ్యర్థులను నాలుగు దశల్లో పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు అన్ని ప్రోత్సాహకాలతో కలిపి రూ.40,000 ప్రారంభ వేతనం పొందవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD