EDSET: జూన్ 1న‌ ఎడ్‌సెట్ ప‌రీక్ష‌! 1 y ago

featured-image

తెలంగాణ రాష్ట్రంలో ఎడ్‌సెట్‌-2025 పరీక్ష‌ను జూన్ 1వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌న్వీన‌ర్ ఆచార్య వెంక‌ట్రాంరెడ్డి తెలిపారు. అభ్య‌ర్ధులు ఎటువంటి ఫైన్ చెల్లించకుండా మార్చి 12 నుంచి మే 13వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే రూ. 250 అప‌రాధ రుసుంతో మే 20 వ‌ర‌కు, రూ.400 అప‌రాధ రుసుంతో మే 24 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ప‌రీక్ష ఆన్‌లైన్ విధానంలో మొద‌టి సెష‌న్ ఉద‌యం 10-12 గంట‌ల వ‌ర‌కు, రెండో సెష‌న్ మ‌ధ్యాహ్నం 2-4 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD