Parachuri Gopalakrishna: 'డాకు మహారాజ్'కు స్ఫూర్తి ఆయనే..: పరుచూరి 1 y ago

featured-image

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'డాకు మహారాజ్ కథాంశం కొత్తది కాకపోయినా, దర్శకుడు బాబీ తన టేకింగ్, సంభాషణ చాతుర్యంతో ప్రేక్షకులను అలరించారని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 'లార్డ్ ఆఫ్ డెత్'.. 'ప్రాణాలు ఇచ్చే దేవుడిని కాదు.. తప్పు చేసిన వారి ప్రాణాలు తీసే దేవుడిని' అన్న అర్థంలో వచ్చే డైలాగ్లు ఉంటాయి. ఇదంతా శ్రీకృష్ణుడి నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నదే. ఆయన్ను భగవంతుడిగా చూస్తాం. ఆయన ఎంతమంది నిర్మూలనకు కారణమయ్యాడో అందరికీ తెలుసు"అని అన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD