Pakistan Team: '2 ఏళ్ల పోరాటం...5 రోజుల ముచ్చట'... పాక్ పై పేలుతున్న మీమ్స్ 1 y ago

featured-image

దాయాదుల పోరు అంటే సహజంగానే రసవత్తరంగా ఉంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య నువ్వానేనా అనే కవ్వింపు చర్యలు షరా మామూలే. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్లోనూ ఇవే కన్పించాయి. ఉత్కంఠభరితమైన ముగింపులేనప్పటికీ.. మ్యాచ్ మధ్యలో పాక్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరు భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. మరోవైపు ఈ ఓటమితో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. గతరాత్రి మ్యాచ్లో పాక్ ఆటగాళ్ల ఓవరాక్షన్ కు మీమ్స్ రూపంలో కౌంటర్ ఇచ్చారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD